శ్రీజ పెళ్లి కవరేజికి భారీ ఆఫర్

Huge Demand For Chiru Daughter Srija Telecast Rights

05:35 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Huge Demand For Chiru Daughter Srija Telecast Rights

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి జరుగబోతున్న తరుణంలో చాలా తక్కువ మందినీ అందునా చాలా దగ్గర బంధువులను మాత్రమే ఈ పెళ్ళికి పిలుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ పెళ్లిని లైవ్ లో కవర్ చేయడాన్కి అనుమతి ఇవ్వాలంటూ చాలా చానెల్స్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాయట. ఎదురు తిరిగి డబ్బులు కూడా ఆఫర్ చేసాయట. కానీ చిరు మాత్రం ససేమిరా అన్నాడట. కావాలంటే గేటు దగ్గర వుండి కవర్ చేసుకోండి అంతేకానీ లోపలకు వచ్చి కవర్ చేయొద్దు అని మెగాస్టార్ చెప్పేశాడట. చిరు ఇంట్లో ఏ చిన్న శుభ కార్యం జరిగినా ఫోకస్ చేసే మీడియా ఈ మెగా ఈవెంట్ ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని ఇప్పటికీ కొన్ని పెద్ద పెద్ద చానెల్స్ ప్రయత్నాలు కొనసాగిస్తూనే వున్నాయట. మరి ఎం జరుగుతుందో చూద్దాం.

English summary

Mega Star Chiranjeevi Second Daughter Srija was going to marry for the second time.This marriage was going to be done in this month. Soo many channels have contacted chiranjeevi to give Srija marriage telecast rights and they also offered some money to him but chiranjeevi rejected those offers and said there was no permission for Media.