పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు భారీ ఆఫర్లు!

Huge offers for people

12:18 PM ON 15th November, 2016 By Mirchi Vilas

Huge offers for people

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటోన్న తరుణంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఈనెల 14వరకూ బయట పెట్రోలు బంకులు వంటి చోట్ల మారతాయని చెప్పినా ఇప్పుడు 24వ తేదీ వరకూ పొడిగించారు. అలాగే విత్ డ్రా పరిమితి కూడా పెంచారు. అంతకుముందు టోల్ టాక్స్ ను మొదట కొద్ది రోజులపాటు పెంచి, మళ్లీ దాన్ని పొడిగించారు ఇంకా ఎన్నో నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుని అమలు చేస్తున్నారు.

1/4 Pages

ఏటీఎం కార్డు ఎన్నిసార్లు ఉపయోగించినా...


కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్బీఐ ఓ నిర్ణయం తీసుకుంది. ఏటీఎం యూజర్లకు భారత రిజర్వ్ బ్యాంక్ పండగలాంటి వార్తే ఇది. వచ్చే డిసెంబర్ 30 వరకూ ఎన్నిసార్లైనా ఏటీఎం కార్డును ఉపయోగించుకోవచ్చు. ఎన్నిలావాదేవీలు జరిపినా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.

English summary

Huge offers for people