కృష్ణా పుష్కరాలకు కొలిక్కి వస్తున్న ఏర్పాట్లు

Huge preparations for Krishna Pushkaras

02:47 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Huge preparations for Krishna Pushkaras

ఆగష్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ వరకూ నిర్వహించే కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు కొలిక్కి వస్తున్నాయి. గోదావరికి అంత్య పుష్కరాలు జూలై 31న మొదలై 11న ముగియబోతున్న నేపథ్యంలో కృష్ణా పుష్కర సందడి నెలకొంది.

1/21 Pages

1. అతి పెద్ద ఘాట్...


కృష్ణా జిల్లా విజయవాడలో పుష్కరాల నేపథ్యంలో అతి పెద్ద ఘాట్ నిర్మించారు. దేశంలోనే అతి పెద్ద ఘాట్ గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ ని విస్తరించగా, దానికన్నా పెద్ద ఘాట్ కృష్ణా పుష్కరాలకు సిద్ధం చేసారు. అలాగే మిగిలిన ఘాట్లు సిద్ధం చేసారు. ఇక తొలిసారి కృష్ణా పుష్కరాలకు డ్రోన్ల వినియోగం రూరల్ లో తొమ్మిది ఘాట్ లు కీలకం కానున్నాయి.

English summary

Huge preparations for Krishna Pushkaras