అతిగా శృంగారం చేస్తే బట్ట తల, గుండె నొప్పి ఇంకా ఎన్నో ప్రమాదాలు!

Huge romance is the reason for bald head and heart attack

01:06 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Huge romance is the reason for bald head and heart attack

పూరి జగన్నాధ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుందా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా సరిగ్గా అదే రీతిలో ఆకలి, నిద్ర, సెక్స్ ప్రతి మనిషికి చాలా అవసరం అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవి ప్రాథమిక అవసరాలే కానీ, మోతాదు మించితే ప్రతిదీ విషమే అంటారు. ఈ మాట నిజంగా నిజం..

1/5 Pages

శృంగారం శృతి మించితే బట్టతల, కంటి చూపు మందగించడం, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇవేవో గాలిమాటలు కాదు దీనికి ఆధారాలు సైతం ఉన్నాయంటున్నారు కొందరు బయో హ్యాకర్స్. అదే పనిగా రోజులకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొంటే ఈ ఎఫెక్ట్స్ ఉంటాయట.

English summary

Huge romance is the reason for bald head and heart attack