కొండచిలువ పొట్ట చీల్చితే.. ఏం వచ్చిందో తెలిస్తే షాకౌతారు!

Huge snake killed because farmer thought swollen stomach was his stock

11:27 AM ON 11th November, 2016 By Mirchi Vilas

Huge snake killed because farmer thought swollen stomach was his stock

పశ్చిమాఫ్రికాలోని నైజేరియాలో ఓ గ్రామ వాసులకు నిండైన పొట్టతో ఉన్న కొండ చిలువ కనిపించింది. తమ దూడను అది తినిందోమో అని వారికి అనుమానం వచ్చింది. అంతే దాని పొట్టలో ఏముందో చూడాలని పామును చంపి, పొట్ట కోసి చూశారు. కానీ, దాని పొట్టలోవున్న వందలాది గుడ్లను చూసి నోరెళ్ళబెట్టారు. తరువాత ఎగిరి గంతేశారు. ఆఫ్రికా దేశాల్లో పాము గుడ్లను ఇష్టంగా తింటారు. నైజీరియా గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ వింతగొలిపే ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

ఆఫ్రికాలోని నైజీరియా గ్రామీణ ప్రాంతం. ఆ గ్రామంలో వ్యవసాయం చేసుకునే రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది ఓ కొండచిలువ. రైతులు పెంచుకుంటున్న పశువులు, పెంపుడు జంతువులను మింగేస్తూ తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుండటంతో దాని అంతు తేల్చాలనుకున్నారు.

English summary

Huge snake killed because farmer thought swollen stomach was his stock