హోగన్ సెక్స్ టేప్‌కు 700 కోట్లు!

Hulk Hogan get 115 million dollars compensation for his romance video

11:13 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Hulk Hogan get 115 million dollars compensation for his romance video

యూఎస్‌, ఫ్లోరిడా కి చెందిన ప్రముఖ నటుడు, కుస్తీ కారుడు హల్క్‌ హోగాన్‌ తన స్నేహితుడు భార్యతో చేసిన శృంగారానికి భారీ నష్ట పరిహారం దక్కింది. హల్క్‌కి 115 మిలియన్‌ డాలర్లు(700 కోట్లు) చెల్లించాలని కోర్టు గాకర్‌ మీడియా(Gawker Media) ని ఆదేశించింది. అసలు విషయంలోకి వస్తే హల్క్‌ హోగన్‌ తన మాజీ బెస్ట్‌ ఫ్రెండ్‌ భార్యతో(Heather) గడిపిన శృంగారాన్ని గాకర్‌ మీడియా రహస్యంగా వీడియోలో బంధించి దానిని ఇంటర్నెట్‌తో పాటు వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న హల్క్‌ తన వ్యక్తిగత శృంగారానికి సంబంధించిన వీడియోను తనకి తెలియకుండా ఇంటర్నెట్‌లో పెట్టడంతో తన వ్యక్తిగత జీవితానికి నష్టం వచ్చిందని గాకర్‌ మీడియా పై హల్క్‌ పరువు నష్టం దావా వేశాడు.

రాత్రి పడుకొనే ముందు చేయవలసిన 10 పనులు

తనకి జరిగిన అన్యాయానికి 100 మిలియన్‌ డాలర్లు నష్ట పరిహారంగా  ఇప్పించాలని కోర్టును కోరాడు. ఈ కేసుకి సంబంధించిన వాదనలు శుక్రవారం కోర్టులో జరిగాయి. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న తరువాత న్యాయస్థానం తీర్పుని ఇచ్చింది. వాకర్‌ మీడియా సంస్థ హల్క్‌కు 115 మిలియన్‌ డాలర్లు(700 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ఫ్లోరిడా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు పై అసంతృప్తి చెందిన వాకర్‌ మీడియా అధినేత నిక్‌ డెంటన్‌ అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించాడు.

ప్రేమ గురించి మీకు తెలియని 6 నిజాలు ఇవే..

అయితే హల్క్‌ తరుపున వాధించిన న్యాయవాధి నా క్లైయింట్‌ ఒక సెలబ్రిటీ, అయితే సెలబ్రిటీల వ్యక్తిగత రహస్యాలను మరిము జీవితాన్ని బహిర్గతం చేసే హక్కు మీడియాకు లేదు, ఆ వీడియోను వెబ్‌సైట్‌లో పెట్టే ముందు హోగన్‌ ని కానీ, తనతో శృంగారంలో పాల్గొన్న ఆ మహిళను కానీ వాకర్‌ మీడియా సంప్రదించకుండా ఇలా వీడియోని పెట్టేయడం దారుణమని న్యాయమూర్తి ఎదుట వాదించారు. అయితే హోగన్‌ తో శృంగారంలో పాల్గొన్న మహిళ భర్తను మాత్రం గాకర్‌ మీడియా సంప్రదించిందని తెలిపారు.

భార్య నగ్న ఫొటోలే ట్రంప్ కి శాపమా, లాభమా...

1/3 Pages

హల్క్ హోగన్:

ఇతడే హల్క్ హోగన్

English summary

Hulk Hogan get 115 million dollars compensation for his romance video. Hulk Hogan romanced with his best friend wife Heather.