మానవ మెదడును ఆన్‌లైన్‌లో అమ్మేసాడు

Human Brain Selled Online

02:20 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Human Brain Selled Online

ఎంతో సులువుగా ఆన్‌లైన్‌లో ఏదైనా అమ్మేయవచ్చు. ఆ మధ్య తన భార్యను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. ఇక యుఎస్‌లోని మియామికి చెందిన ఒకడు అయితే ఏకంగా మానవమెదళ్ళను ఆన్‌లైన్‌లో అమ్మకం పెట్టినందుకు కోర్టు ముందు దోషిగా నిలిచాడు. అక్కడి న్యాయమూర్తులు సైతం నివ్వెరపోయే విధంగా డేవిడ్‌ చార్లెస్‌ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఇండియానా మెడికల్‌ హిస్టరీ మ్యూజియంలో పలుసార్లు చొరబడి అక్కడ భద్రపరచిన మానవమెదళ్ళను దొంగిలించుకుపోయాడట. ఇలా దొంగిలించిన మెదళ్ళను ఈబే వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టగా కొంతమంది దీనికి పోలీసులకు పిర్యాదు చేసారు. అప్పటికే దొంగతనానికి గురైన మ్యూజియంలోని మెదళ్ళతో పోలి ఉండడంతో చార్లెస్‌ను అరెస్ట్‌ చేసారు. ఈ కేసులో కోర్టు ఇతనికి రెండేళ్ళకు పైగా జైలు శిక్షను విధించింది.


English summary

A 23-year-old Indiana man pleaded guilty on Wednesday to breaking into a medical museum and stealing preserved human brains and other tissue that he then sold online, authorities said.