శృంగారం చేస్తే ఆయుష్షు పెరగదట.. షాక్ ఇచ్చిన శాస్త్రవేత్తలు!

Human life span depends upon romance

06:44 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Human life span depends upon romance

మనిషి జీవితంలో శృంగారం ఓ భాగం మాత్రమే, అయితే అదే జీవితం కాదు. ఈ విషయం గురించి తెలియని వారు ఉండరు. ఇక శృంగారానికి ఎవ్వరు కూడా అతీతం కాదు. భగవంతుడి దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు అందరూ శృంగారం గురించి ఏదో ఒక సమయంలో మాట్లాడుకునే వారే. ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనితీరిన వారే. ఇకపోతే, సాధారణంగా నిద్రలేమి కారణంగానే మనిషికి జబ్బులు వస్తాయి. ఒక్కో మనిషికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. అటువంటి సమయంలో మనిషి చాలా ఇబ్బంది పడుతుంటాడు. అయితే, శృంగారంలో పాల్గొన్న తరువాత మనిషి బాగా అలిసిపోతాడు. మంచి నిద్రపడుతుంది. పడకగదిలో మంచంమీద చేసే ఎక్సర్ సైజ్ జిమ్ లో చేసే దానికంటే కూడా చాలా ఎక్కువట.

శృంగారంలో పాల్గొనడం వలన 300 కేలరీలు ఖర్చు అవుతుంది. ఇక, శృంగారంలో పాల్గొంటే అనేక జబ్బుల నుంచి కూడా బయటపడొచ్చు. ఇక, ఇవన్నీ ఒకెత్తయితే, ఇటీవలే అమెరికాకు చెందిన అలెక్స్ అనే శాస్త్రవేత్త ఓ శృంగారం గురించి.. మనిషి ఆయుష్షు గురించి ఓ కొత్త బాంబ్ పేల్చాడు. ఆయన వృద్ధాప్యానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుంటారు. శృంగారంలో పాల్గొంటే, మనిషి ఆయుష్షు సాధారణంగానే ఉంటుందని, అదే మనిషి శృంగారంలో పాల్గొనకుండా, రోజుకు అవసరమైన 1600 కేలరీల ఆహారాన్ని తీసుకుంటే, మనిషి ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

శృంగారానికి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాలపాటు జీవించవచ్చని అలెక్స్ వ్యాఖ్యానించారు. పెళ్లి, శృంగారం అనేవి జీవితకాలాన్ని నిర్ధేశించే ప్రధాన అంశాలనీ, వీటి గురించి కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి దూరంగా బతుకుతున్న వారికి జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సంచలనం కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: అమరావతిలో హీరోయిన్స్, మోడల్స్ తో హైటెక్ వ్యభిచారం.. గంటకు 10 వేలు!

ఇది కూడా చదవండి: మానవ శరీరం గురించి ఎవరికీ తెలియని అద్భుత రహస్యాలు

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ లోపాలు గుర్తించినందుకు ఈ అబ్బాయికి ఫేస్ బుక్ ఏమిచ్చిందో తెలుసా?

English summary

Human life span depends upon romance.