భార్య ప్రసవాన్ని పేస్ బుక్ లో లైవ్ షో ఇచ్చాడట!

Husband Broadcasts Wife Baby Delivery On Facebook

01:34 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Husband Broadcasts Wife Baby Delivery On Facebook

ఏది జరిగినా ఫోటో తీయడం సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం . సోషల్ మీడియా వచ్చాక, ప్రతి విషయాన్ని అందరికి చెప్పుకుని పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్ట పడుతున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఆకరికి చనిపోయిన వారి ఫోటోలను కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఏ కార్యం జరిగినా.. ఏదైనా కొత్త వస్తువు కొన్నా.. ఎక్కడికైనా వెళ్ళినా మనం ఏమి చేస్తున్నా ప్రతి విషయాన్నీ కూడా పేస్ బుక్ లో పోస్ట్ చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇటీవల సేల్ఫీ అనే వర్డ్ బాగా ఫేమస్ అయిపొయింది. ఎక్కడికి వెళ్ళిన ఒక సేల్ఫీ దిగడం అప్డేట్ చేయడం ఒక ఫాషన్ అయిపొయింది.

ఇది కూడా చూడండి :అల్లు అర్జున్‌ ని పవన్‌ గురించి నిలదీసిన మెగాస్టార్‌

ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అమెరికాలో నివసించే పకమలో కిహే ఎకి అనే వ్యక్తి తన భార్య ప్రసవం మొత్తాని పేస్ బుక్ లో లైవ్ షో ఇచ్చి తన ఫ్రెండ్స్ కి చూపించాట. తన భార్య నొప్పులు పడటం దగ్గరి నుంచి ప్రసవం అయ్యే వరకు లైవ్ షో రన్ చేసాడు. మొత్తం 45 నిమిషాల పాటు ప్రసారం చేశాడు. లైవ్ షో చూసిన అతని ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అతని భార్యకు దైర్యం చెప్తూ కామెంట్స్, లైక్స్ చేశారు. అయితే, కొంతమంది మాత్రం ఇదేం పబ్లిసిటీ రా బాబు అని నోరెళ్ళ పెడుతున్నారు.

ఇది కూడా చూడండి :చరణ్ తో రామ్ కి గొడవా ?

ఇది కూడా చూడండి :ఎన్టీఆర్‌ తరువాత సినిమా పోస్టర్‌ వచ్చేసింది

English summary

Husband Broadcasts Wife Baby Delivery On Facebook.