మేకప్ లేని భార్య ఫేస్ చూసి, షాకైన భర్త ... ఆతర్వాత ఏమి చేసాడంటే ...

Husband Divorces His Wife By Seeing Her Without MakeUp

11:23 AM ON 20th October, 2016 By Mirchi Vilas

Husband Divorces His Wife By Seeing Her Without MakeUp

వెయ్యి అబద్దాలు చెప్పి అయినా ఓ పెళ్లి చేయమని చెప్పారు పెద్దలు. అయితే ఆమె మాత్రం పక్కాగా మేకప్ వేసుకుని, ఆతర్వాత అసలు రూపంతో ఓ సారి జర్క్ ఇచ్చింది అంతే ఆమెను అతడు వదిలేసాడు. అవును నిజం. కొత్తగా పెళ్ళైన పెళ్లికొడుకు తన భార్య ముఖాన్ని మేకప్ లేకుండా తొలిసారిగా చూశాడు. అంతే.. షాకైన అతడు వెంటనే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ ఘటన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, 34 ఏళ్ళ వ్యక్తికి ఇటీవల 28 ఏళ్ళ మహిళతో వివాహమైంది. ఈ కొత్త జంట షార్జాలోని ఓ బీచ్ కు వెళ్లింది. అయితే స్విమ్మింగ్ తర్వాత భార్య ముఖం చూసి భర్త షాక్ అయ్యాడు.

ఎప్పుడు మేకప్ లో మాత్రమే తన భార్యను చూసిన భర్త తొలిసారిగా ఆమె సహజ ముఖాన్ని చూసి కంగుతిన్నాడు. స్విమ్మింగ్ తో మేకప్ చెరిగిపోవడంతో తన భార్యను అతడు గుర్తుపట్టలేకపోయాడు. ఫేస్ సర్జరీతో అందవిహీనంగా ఉన్న ఆమె అతిగా మేకప్ వేసుకోవడంతోపాటు కృతిమ కను రెప్పలతో తనను మోసగించినట్లు గ్రహించాడు. వెంటనే తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె సైకాలజిస్ట్ ను ఆశ్రయించింది. తన ముఖం గురించి భర్తకు చెప్పాలనుకునేలోనే ఇలా జరిగిపోయిందంటూ వాపోయింది.

ఇవి కూడా చదవండి: ఈ మొక్క పేరుకే వయ్యారి భామ... కానీ ప్రాణాలు తీసే విషం..

ఇవి కూడా చదవండి:ఈమె 12రోజుల పాటు కేవలం అరటిపండ్లునే ఆహారంగా తీసుకుంది.. ఆపై ఏమైందో తెలిస్తే షాకౌతారు!

English summary

A 34 year aged man was recently married a 28 year old woman in United Arab Emirates(UAE) and the newly married couple went to beach in Sharjah and the husband shocked by seeing his wife face without makeup and he immediately gave divorce to his wife.