స్నేహితుల ముందు భార్యను నగ్నంగా నిలబెట్టిన భర్త

Husband Forces Wife To Share Bed With His Friends

01:38 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Husband Forces Wife To Share Bed With His Friends

రోజు రోజు కు సమాజంలో మహిళల పై జరుగుతున్న అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి . ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో మహిళల పై దాడులు జరుగుతూనే ఉన్నాయి . తాజా గా కర్ణాటక లో ఒక సభ్య సమాజం తల దించుకునే ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి: బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల జిల్లా కుష్టగిలో ఒక ప్రైవేటు సంస్థ లో పని చేస్తున్న మహంతేష్ కు కొన్ని సంవత్సరాల క్రిందట పెళ్లైంది . గత కొద్ది నెలలుగా ఉన్నట్టుండి మహంతేష్ ప్రవర్తనలో చిత్ర విచిత్రమైన మార్పులు వచ్చాయి . కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన భార్యను మానసికంగా , శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు . తాను చేసే వేధింపులకు తన భార్య బాధపడుతుంటే చూసి నవ్వుకునేవాడు . ఇలా ఉండగానే నెల క్రితం ఒక రోజు ఫుల్ గా తాగి తన మిత్రులతో ఇంటికి వచ్చాడు . స్నేహితులు ఇంట్లోని హాల్ లో కూర్చోబెట్టి , తన భార్యతో బెడ్ రూంలో గడిపేవాడు . అంతేకాకుండా తన భార్యను వివస్త్రను చేసి నగ్నంగా అతని స్నేహితుల ముందు నిలబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. ఇందుకు ఒప్పుకోక పోతే భౌతిక దాడులకు కూడా పాల్పడే వాడు.

అంతే కాకుండా తన స్నేహితులతో పడకను పంచుకోవాల్సిందిగా తన భార్యను వేధించేవాడు .. దీనికి అతని భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను తీవ్రంగా కొట్టేవాడు . దీంతో భర్త వేధింపులకు విసిగిపోయిన భార్య స్థానిక పోలీసు స్టేషన్లో తన భర్త ఆగడాల పై పోలీసులకు పిర్యాదు చేసింది . ఈ విషయమై మహంతేష్ విచారించగా "నా భార్యను నేను బాగా చూసుకుంటున్నా, అయినా సరే ఎందుకు ఇలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందో తెలియదు. నేను ఎక్కడైనా ఏ దేవుడి పైనా అయినా ప్రమాణం చేసి చెబుతా. నా భార్యను బాగా చూసుకుంటున్నా." అని పోలీసులకు తెలిపాడు . ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:భార్య ప్రసవాన్ని పేస్ బుక్ లో లైవ్ షో ఇచ్చాడట!

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

English summary

A Man Named Mahentesh in Karnataka was married few years and recently he used to torches his wife. One day he drank alcohol and came to his home along with his friends and he asked his wife to share bed with his friends . She complained to police on this issue and police started investigation on this issue.