భర్తే వ్యభిచారంలోకి దింపాడు!!

Husband pulled his wife in prostitution

03:45 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Husband pulled his wife in prostitution

ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకుని వ్యభిచారిగా మార్చాడు ఓ కీచకుడు. 'కిస్ ఆఫ్ లవ్' మూమెంట్‌ అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపిన రాహుల్ గుర్తున్నాడా. దేశవ్యాప్తంగా ఎంతోమంది యువతీ యువకులను ఆకర్షించిన ఈ ఉద్యమం రూపకర్త ఇప్పుడు వివాదాలలో చిక్కకున్నాడు. రాహుల్ భార్య ఇప్పుడు రాహుల్ పైనే ఆరోపణలు చేస్తోంది. సొంత భార్యనే వ్యభిచారంలోకి దింపి డబ్బులు సంపాదించాడని రాహుల్‌ భార్య 'రేష్మీ' పోలీసుల విచారణలో తెలిపింది. అంతేకాదు, తాను బికినీలో దిగిన ఫోటోస్‌, నగ్నంగా ఉన్న ఫోటోలు తన భర్తే ఫేసుబుక్‌లో పెట్టేవాడని చెప్పింది. తన పేరుతో ఫేస్‌బుక్ పేజిని తయారు చేసి, అందులో తన ఫోటోలు పెట్టేవాడని, వాటికి వచ్చే కామెంట్స్‌కి రాహులే ఆన్సర్‌ చేసేవాడని వాపోయింది.

ఒక గౌరవ ప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన రేష్మీని తను బిటెక్‌ చదువుతుండగా ప్రేమ పేరుతో లొంగదీసుకుని తన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుకున్నాడట.

English summary

Husband pulled his wife in prostitution with the name called Kiss of Love. And created a face book page with his wife name Reshmi.