భార్యకి కడుపు రావడం లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు.. ఎందుకో తెలిస్తే మతిపోతుంది!

Husband puts case on neighbour for not getting his wife pregnancy

01:26 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Husband puts case on neighbour for not getting his wife pregnancy

పక్కింటి వాడు చెత్త మన ఇంటి పెరట్లో వేస్తే గొడవ పడటం చూశాం.. లేదా పక్కింటి వాడు తన భార్యకు సైట్ కొడుతున్నాడని గొడవ పడటం చూశాం. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూసి ఉండరు. ఈ సంఘటన గురించి వింటే దిమ్మ తిరగడం ఖాయం.. ఈ వింత సంఘటన గురించి వివరాల్లోకి వెళితే.. తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు ఓ భర్త. ఏంటీ నమ్మ బుద్ధి కావడం లేదా? కావాలంటే మీరే చదవండి అసలు ఏమి జరిగిందో... జర్మనీలో తన భార్యకి గర్భం రాలేదు అని సౌపోలోస్ అనే భర్త పక్కింటి వాడి మీద కేసు పెట్టడం సంచలనం రేపింది.

1/3 Pages

ఈ కేసులో చాలా ట్విస్ట్ లూ కూడా ఉండడం విశేషం. సేఫ్టీ గేట్ కోర్టు విచారిస్తున్న ఈ వింత కేసులో తన భార్యను గర్భవతిని చేయడంలో విఫలమయ్యాడంటూ పక్కింటి 29 ఏళ్ల వ్యక్తిని కోర్టుకు లాగాడు. తన భార్యని గర్భవతిని చెయ్యడం కోసం 2500 డాలర్లు చెల్లించాను.. కానీ అతని వద్ద నుంచి ఎలాంటి ఫలితం రాలేదు అని కేసు పెట్టాడు. సౌపోలోస్ భార్య మాజీ బ్యూటీ క్వీన్, మోడల్. తనకు పిల్లలు పుట్టరని సౌపోలోస్ కు డాక్టర్లు చెప్పారు.

English summary

Husband puts case on neighbour for not getting his wife pregnancy.