ఏ భర్త చెయ్యని పని చేసాడు.. భార్యతో అస్లీల చిత్రాలు చిత్రీకరించి(వీడియో)

Husband puts secret cameras in bed room

05:45 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Husband puts secret cameras in bed room

క్రూర మృగాలు కూడా చెయ్యని నీచపు పనులు మనుషులు చేస్తున్నారు. తాజాగా ఎటువంటి భర్త చెయ్యని పనిని ఈ నీచపు భర్త చేసాడు.. అసలు విషయంలోకి వెళితే.. హైదరాబాద్ లో శాడిస్ట్ భర్త నిర్వాకం వెలుగు చూసింది. పెళ్లైన కొద్దిరోజులకే భార్యకి నరకం చూపించాడు అతగాడు. బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టి ఆయా దృశ్యాల్ని రికార్డ్ చేసి తన క్లోజ్ ఫ్రెండ్స్ కి చూపించేవాడు. రోజురోజుకూ వీడి టార్చర్ భరించలేని ఆ ఇల్లాలు నేరుగా పోలీసులకు కంప్లయిట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

1/5 Pages

మాసబ్ ట్యాంక్ కి చెందిన శివశంకర్ కి 10 నెలల కిందట పూర్ణజ్యోతి అనే యువతితో పెళ్లి జరిగింది. కట్నకానుకల కింద అల్లుడికి బాగానే ముట్టజెప్పారు. వివాహం జరిగిన కొన్ని రోజుల నుంచే భర్త శాడిస్టులా మారి జ్యోతికి నరకం చూపించడం మొదలుపెట్టాడు. బెడ్రూమ్ ల్లో సీసీ కెమెరాలు పెట్టి, ఆమెకి సంబంధించిన దృశ్యాల్ని రికార్డు చేసేవాడు. రోజురోజుకూ భర్త శాడిజం తట్టుకోలేని ఆ ఇల్లాలు నేరుగా పోలీసులను ఆశ్రయించింది.

English summary

Husband puts secret cameras in bed room