అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు.. భర్తతో గ్రామ పెద్దలు ఏం చేయించారో తెలుసా?

Husband shaved his wife head

10:42 AM ON 13th October, 2016 By Mirchi Vilas

Husband shaved his wife head

ఈ మధ్య అక్రమ సంబంధాలు ఫ్యాషన్ గా మారిపోయాయి. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు గ్రామ పెద్దలు షాకిచ్చే విధంగా సామాజిక శిక్ష విధించారు. అసలు ఏం శిక్ష విధించారో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. 

1/4 Pages

పశ్చిమబెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 32 ఏళ్ల మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందన్న ఆరోపణతో గ్రామ పెద్దలు ఆరు వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించారు.

English summary

Husband shaved his wife head