వావ్! వీళ్లంతా హైదరాబాదీ బిలియనీర్లు..

Hyderabad billionaires

04:34 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Hyderabad billionaires

దేశంలో ధనవంతులు ఇంకా ధనవంతులవుతుంటే, పేదలు నిరుపేదలుగా మారిపోయారని ఈ మధ్య తరచూ ఆర్ధిక విశ్లేషకులు చెప్పేమాట. ఇక దేశంలోని సంపన్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉందట. దేశంలో నాలుగో సంపన్న నగరంగా నిలిచిన హైదరాబాద్ లో 8,200 మంది మిలియనీర్లు ఉన్నారని న్యూ వరల్డ్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నగరం మొత్తం సంపద సుమారు రూ. 20.1 లక్షల కోట్లు(310 బిలియన్ డాలర్లు) గా ఉంది. ఆయా నగరాల్లోని మొత్తం వ్యక్తుల అప్పులను మినహాయించి వివిధ కంపెనీల్లో వాటాలు, ఇతర ప్రైవేటు ఆస్తులను కలిపి లెక్క వేశారట.

కాగా.. ఈ లిస్టు ప్రకారం.. దేశంలోని సంపన్న నగరాల విషయానికి వస్తే.. దేశ ఆర్ధిక రాజధాని ముంబై అత్యంత ధనిక నగరంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 4,500 మంది మిలియనీర్లు, 28 మని బిలియనీర్లు ఉన్నారని రిపోర్టు పేర్కొంది. ఈ సిటీ మొత్తం సంపద విలువ దాదాపు 53.3 లక్షల కోట్లు(820 బిలియన్ డాలర్లు) గా లెక్క కట్టారు. ముంబై తరువాత ఢిల్లీ, బెంగుళూరు నగరాలు ఉన్నాయి.

1/7 Pages

1. హైదరాబాద్ సిటీలో ఏడుగురు బిలియనీర్లు ఉన్నట్టు న్యూ వరల్డ్ తాజా నివేదిక పేర్కొంది. అరబిందో ఫార్మా ప్రమోటర్లు నిత్యానంద రెడ్డి, రామచంద్రా రెడ్డిలు ఇందులో వున్నారు.

English summary

Hyderabad billionaires