31st నైట్ పై గురి పెట్టారు

Hyderabad DCP Special Focus On 31st Night At Hyderabad

11:49 AM ON 30th December, 2016 By Mirchi Vilas

Hyderabad DCP Special Focus On 31st Night At Hyderabad

సాధారణంగా ఇయర్ ఎండింగ్ , న్యూ ఇయర్ రాక సందర్బంగా అందరూ ఆనందంలో మునిగితేలుతారు. కానీ కొందరు కుర్రకారు మాత్రం ఇదే అదనుగా ఫుల్లుగా తాగేసి,ఇష్టం వచ్చినట్లు బైక్ రైడింగ్ మాదిరిగా డ్రైవ్ చేస్తుంటారు. అయితే దీనిపై పోలీసులు దృష్టిపెట్టారు. ఫుల్లుగా మందుకొట్టి డ్రైవ్ చేశారో ఇక అంతేసంగతులు... ఫ్రెండ్స్ తో మందుపార్టీల్లో గడిపి అర్థరాత్రో అపరాత్రో ఇంటికి బయలుదేరితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏముంటుందిలే అనుకోవద్దు. రాజధాని హైదరాబాద్ లో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉ.5 గంటల వరకు పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం 100కు పైగా పోలీసు బృందాలు పహారాకాయబోతున్నాయి. మద్యం తాగి నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ చెప్పారు. పారా హుషార్ ..

ఇవి కూడా చదవండి: ఇవి సడెన్ గా ఆపేస్తే… లావై పోతారట నిజమా?

ఇవి కూడా చదవండి: గుండెపోటుని అడ్డుకునే ఆయుధం ఇదే!

English summary

Hyderabad DCP Ranganath was put focus on this 31st night and he have warned people not to drive vehicles by drinking alcohol. He also said that if anybody caught driving after drinking then the vehicles was going to be seized.