వాట్సాప్ కంటే బెటర్ యాప్ ను కనుక్కోలేక ఆత్మహత్య

Hyderabad Techie Commits Suicide For His App Fails

04:37 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Hyderabad Techie Commits Suicide For His App Fails

హైదరాబాద్ కు చెందిన లక్కి గుప్త అనే ఒప్క సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కంటే మెరుగైన యాప్ కనుకోలేక ఆత్మా హత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లో ఎస్.ఆర్.నగర్ లోన్ నివాసముంటున్న అశోక్ గుప్తా కుమారుడు లక్కి గుప్తా వాట్సాప్ కంటే మెరుగైన యాప్ ను కనిపెట్టాలనుకున్నాడు . దీంతో రెండేళ్ళ పాటు కష్టపడి , ఏంటో ఖర్చు పెట్టి ఒక యాప్ ను కుడా రూపొందించాడు .

ఇవి కూడా చదవండి:650 మందితో సెక్స్ చేసిన క్రికెటర్

తాను కనిపెట్టిన యాప్ వాట్సాప్ ను పడగోడుతుందని తన స్నేహితుల దగ్గర , తల్లిదండ్రుల దగ్గర తరచూ అంటుండేవాడు . అయితే లక్కీ శర్మ రెండేళ్ళు కష్టపడి తాను స్వయంగా అభివృద్ధి చేసి విడుదల చేసిన యాప్ కు అంతగా ఆదరణ రావకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు డిప్రెషన్ కు గురైయ్యాడు . ఈ డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న అతడు తేలికగా చనిపోవడం ఎలాగో గూగుల్ లో వెతికి మరీ నైట్రోజన్ గ్యాస్ ద్వారా సునాయాస మరణం వస్తుందని తెలుసుకున్న లక్కీ పోయిన నెల 17 వ తారఖున 5 వేలు డిపాజిట్ చేసి ఒక గ్యాస్ సిలిండర్ ను అద్దెకు తెచ్చుకుని , తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని , ఆ ప్లాస్టిక్ కవర్లోకి నైట్రోజన్ గ్యాస్ ను పంపించడంతో ఊపిరాడక మరినిమ్చాడు . చనిపోతూ తన గురించి ఎవరు బాధపదవద్దని ఒక లెటర్ రాసి తుది శ్వాస విడిచాడు.

ఇవి కూడా చదవండి:

తల్లిని చంపి కూతుర్ని రేప్ చేసిన కసాయి

మీరు ఫస్ట్ టైం శృంగారం ఎప్పుడు చేసారో దీని ద్వారా తెలుసుకోవచ్చట

English summary

A Software Engineer in Hyderabad decided to make an Social Networking App but he commits suicide for his app failed in the market . He depressed with this and he decided to commit suicide and he search in google to commit suicide in a easy manner. Then he found that he can commit suicide by using nitrogen gas and he committed suicide on last month 17th.