'హైపర్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Hyper movie review and rating

12:21 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Hyper movie review and rating

వరుస ప్లాప్ లతో సతమతమై ఆచితూచి అడుగులు వేస్తూ.. 'నేను శైలజ' తో సూపర్ హిట్ కొట్టిన రామ్, తాజాగా 'హైపర్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో మెప్పించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ దసరా సీజన్ కు క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమాకు రామ్ కు కందిరీగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మరి భారీ అంచనాల మధ్యన, పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే..

Reviewer
Review Date
Movie Name Hyper Telugu Movie Review and Rating
Author Rating 3.5/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్

నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్

తారాగణం: రామ్, రాశి ఖన్నా, సత్య రాజ్, రావు రమేష్ తదితరులు

సంగీతం: జిబ్రాన్

నిర్మాత: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

సినిమా నిడివి: 143 నిముషాలు

రిలీజ్ డేట్: 30-09-2016

English summary

Hyper movie review and rating