రామ్ మూవీకి ఇంటర్వెల్ పడిపోయింది

Hyper To Release For Vijayadasami

11:27 AM ON 12th August, 2016 By Mirchi Vilas

Hyper To Release For Vijayadasami

అవునో కాదో వివరాల్లోకి వెళదాం. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ లో రామ్ హీరోగా..కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ స్పీడుగా రెడీ అవుతోంది. హైపర్ ..ప్రతి ఇంట్లో ఒకడుంటాడు' మూవీ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుకుంటోంది. సూపర్ ఫాస్ట్ గా జరుగుతోన్న ఈ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లని ఇటీవలే వైజాగ్ లో ఫినిష్ చేసారు.అవి చాలా బాగా వచ్చాయని యూనిట్ మొత్తం హ్యాపీగా వున్నారు. ఆగస్టు 20 వరకు వైజాగ్ లో కంటిన్యూగా షూటింగ్ చేసి టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేస్తారట.ఇక సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ఆడియో రిలీజ్ చేసి సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా హైపర్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేలా ప్లాన్ ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు. మొత్తానికి కొత్త కొత్త హంగులు, మెళుకువలు చూపించకపోతే సదరు సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఉండదని ఈ ఘటనల ద్వారా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: మీలో ఈ అర్హతలు ఉంటే చాలు.. నెలకు 7 లక్షలు జీతం!

ఇవి కూడా చదవండి: పెళ్లికూతురు కొబ్బరి బొండం పట్టుకురావడం వెనుక అసలు రహస్యం ఇదే!

English summary

Young and Energetic hero Ram was presently busy with Hyper movie and this movie shooting was going very fastly. Movie unit was planning to bring this movie for Sri Vijaya Dasami.