నా దగ్గర  డబ్బుల్లేవ్ .. నెల గడవడమే కష్టంగా వుంది

I Had No Money Says Pawan Kalyan In An Interview

10:12 AM ON 11th April, 2016 By Mirchi Vilas

I Had No Money Says Pawan Kalyan In An Interview

ఇది సాక్షాత్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నమాటలు.  ఆదివారం రాత్రి ఎన్టివికి ఇచ్చిన ఇంటర్యూ లో పవన్ మాట్లాడుతూ, 'నా దగ్గర డబ్బుల్లేవ్ . నెల గడవడమే కష్టంగా వుంది. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి' అని వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి :

 ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్ 

బ్రహ్మీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

1/10 Pages

రెండు మూడు సినిమాల తర్వాత రాజకీయాలే ...

ఇక రెండు మూడు సినిమాల తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించబోతున్నాడు. రెండు రంగాల్లోనూ కొనసాగాలని అన్నయ్య చిరంజీవి సలహా ఇచ్చినా సరే , తన రూటు తనదేనని పవన్ ముందుకెళ్ళబోతున్నాడు. ఇక కేవలం రెండు మూడు సినిమాల తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడతానని స్పష్టంగా చెప్పేసాడు.

English summary

Power Star Pawan Kalyan says that he will stop acting in movies after acting in two to three movies and he also said that his party Janasena will contest in 2019 Elections in Andhra Pradesh and Telangana. He said that he will never invite Chiranjeevi into Janasena party.