మంత్రి గారి సెక్స్ వీడియో నా దగ్గర ఉంది.. సరైన సమయంలో బయట పెడతా!

I have Minister romance video

12:23 PM ON 11th June, 2016 By Mirchi Vilas

I have Minister romance video

కర్ణాటకలోని బళ్ళారి జిల్లా కుదిల్గి డిఎస్పీగా రాజీనామా చేసిన అనుపమా షెనాయ్ పెద్ద బాంబు పేల్చారు. ఐదు రోజులు అఘ్నాతవాసం చేసిన ఆమె గురువారం తిరుగొచ్చారు. కార్మిక శాఖమంత్రి పరమేశ్వర నాయక్ తనను బెధిరించినప్పటి ఆడియో టేప్ తన వద్ద ఉందని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆయనగారి రాసలీలలు వీడియో కూడా ఉందని, మంత్రి ఆయన పదవి నుంచి తప్పుకుంటే తప్ప తన రాజీనామా ఉపసంహరించుకునేది లేదని ఆమె తేల్చి చెప్పింది. మంత్రి గారు ఆడియోలు, రాసలీలు వీడియోలు తగిన సమయంలో బయట పెడతానని ఆమె స్పష్టం చేసారు.

English summary

I have Minister romance video