ఒక్క హీరోయిన్ని కూడా వాడుకోలేదు

I never Used Any Heroine Says RGV

11:58 AM ON 18th February, 2016 By Mirchi Vilas

I never Used Any Heroine Says RGV

ఎప్పుడూ వివాదాల్లో ఉండే డేరింగ్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా మరో సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశాడు. అదేంటంటే మామూలుగా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌ ఎక్కువగా తన సినిమాల్లోకి ఒక్క హీరోయిన్‌ నే ఎంపిక చేసుకుంటూ ఉంటే వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు హల్‌చల్‌ చేస్తాయి. అయితే తాజాగా వర్మకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒక టీవీ ఛానల్‌ లో 'ముఖాముఖి' ప్రోగ్రామ్‌ కి ముఖ్య అతిధిగా వెళ్ళిన వర్మని అక్కడ యాంకర్‌ ఈ విధంగా ప్రశ్నించాడు. 'ఎంత మంది హీరోయిన్లని మీరు అవసరాల కోసం వాడుకున్నారు'? అని ప్రశ్నించగా నెవర్‌....నే నెప్పుడూ ఒక్కరిని కూడా వాడుకోలేదు అంటూ బదులిచ్చాడు. అంతే కాదు హీరోయిన్లతో అవసరమంటే మంచం మీద పడుకోవడమేగా-మీ దృష్టిలో అని వర్మ ప్రశ్నించగా ఆ యాంకర్‌ వెంటనే షాక్‌ తిని నేను ఆ ఉద్ధేశ్యంతో అడగలేదు అని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.

English summary

Sensational and Contreversial Director Ram Gopal Varma says that he never used any of his heroines.He says this thing in an Tv interview when an anchor asked question about his heroines.