షాకింగ్ న్యూస్: ఐఫోన్ తో నిద్రపోతే.. చేయి కాలింది

I phone 7 burns a woman hand

12:23 PM ON 16th November, 2016 By Mirchi Vilas

I phone 7 burns a woman hand

ఫోన్ల వాడకం పెరిగిపోయే కొద్దీ అనుకోని ప్రమాదాలు వచ్చి పడుతున్నాయి. పలు కంపెనీల ఫోన్లు ఇప్పటికే కాలిపోయినట్లు, పేలిపోయినట్లు విన్నాం. కానీ ఇప్పుడు మనిషి చేతులు కూడా ఫోన్ల వలన కాలిపోతున్నాయి. అవును నిజం. ఆస్ట్రేలియాకు చెందిన మెలానీ టాన్ పీలెజ్ అనే మహిళ యాపిల్ ఐ ఫోన్ 7ను పక్కలో పెట్టుకుని నిద్రపోతే ఇలా చేయి తీవ్రంగా కాలిపోయిందట! ఐఫోన్ 7ను కొనుక్కున్న ఆమె ఛార్జింగ్ పెట్టి మంచంపై పడుకుని సినిమా చూస్తూ నిద్రలోకి జారుకుంది. కాసేపటికి ఫోన్ వేడెక్కి, చేయి బాగా కాలిపోవడంతో ఉలిక్కిపడి లేచి ఆస్పత్రికి పరుగెత్తిందట. ఫేస్ బుక్ లో ఫోటో పోస్ట్ చేసింది.

English summary

I phone 7 burns a woman hand