ఐఫోన్ 7 ఫీచర్స్ చూస్తే దిమ్మతిరుగుద్ది!

I phone 7 features

02:48 PM ON 10th September, 2016 By Mirchi Vilas

I phone 7 features

ఇప్పుడు అందరి చేతిలో ఫోన్లు ఉంటున్నాయి. సాదాసీదా మొబైల్ ఫోన్లు కాదు స్మార్ట్ ఫోన్లు, ఐ ఫోన్లు కూడా చాలామంది చేతిలో దర్శనమిస్తున్నాయి. కొత్త కొత్త ఫోన్స్ కూడా వస్తున్నాయి. అయితే ఐఫోన్ 7 ఎలా ఉండబోతుందో ఓ సారి తెలుసుకుందాం..

1/12 Pages

1. 4.7 అంగుళాల, 5.5 అంగుళాల డిస్ ప్లేలతో ఐఫోన్ రెండు మోడళ్లను ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ పేర్లతో వినియోగదారుల ముందుకు యాపిల్ తీసుకు రాబోతుందట.

English summary

I phone 7 features