అనుమతిస్తే ఎయిర్ ఫోర్స్ లో చేరతా..

I want to join in airforce

03:23 PM ON 30th September, 2016 By Mirchi Vilas

I want to join in airforce

నెల్లూరుకు చెందిన ఈయన పేరు వై. శివ సుబ్రహ్మణ్యం. ఈయన 1948 జూలై 1న పుట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చీఫ్ ఇనస్ట్రక్టర్ గా, ఎగ్జామినర్ గా పనిచేసారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ప్లయిన్స్ ఇంఛార్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. పాకిస్తాన్ తో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో 69 ఏళ్ళ వయస్సులో విమానిక దళంలో చేరడానికి అనుమతి కోరుతున్నారు. ఈమేరకు ప్రధానికి విన్నవించుకున్నారు. నా ముప్పై సంవత్సరాల వైమానిక దళం అనుభవాన్ని ఈ విపత్కర పరిస్థితులలో దేశరక్షణ కోసం పోరాడేందుకు నన్ను తిరిగి వైమానిక దళంలో చేరే దానికి అనుమతించమని మన ప్రధాన మంత్రికి విన్నవించుకున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

I promised to serve with my own expenses అంటున్నారు. దీంతో పలువురు ఈయనకు అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాదు ఎన్నో విషయాలు తెల్పుతూ పోస్ట్ చేస్తున్నారు.

English summary

I want to join in airforce