నన్ను వెలి వేశారు - వెళ్తే చంపేస్తారు కూడా ...

I Will Be Killed In Pakistan Says Adult Star Nadiya Ali

11:00 AM ON 29th July, 2016 By Mirchi Vilas

I Will Be Killed In Pakistan Says Adult Star Nadiya Ali

పాకిస్తాన్ లో ఈ మధ్య ఓ మోడల్ ని సొంత సోదరుడే చంపేసిన ఘటన ముగిసిపోగా ముందే, మరో ఘటన తెరమీదికి వచ్చింది. తనను పాకిస్తాన్ నుంచి వెలి వేశారని యూఎస్ లో డ్యాన్సర్ గా పోర్న్ స్టార్ గా వేలాదిమందికి దగ్గరైన పాతికేళ్ళ ముస్లిం డ్యాన్సర్ నాడియా అలీ అంటోంది. ఈమె ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉంటోంది. తన కుటుంబం మాత్రం పాకిస్తాన్ లో ఉందని, అయితే తను అక్కడికి వెళ్తే చంపేయడం ఖాయమని నాడియా చెబుతోంది.

మత సంబంధమైన దుస్తులు ధరిస్తూ, అర్ధనగ్నడ్యాన్సులు చేస్తున్నందుకు నన్ను బహిష్కరించారు. కానీ నా మతాచారాలను పాటిస్తూ రెగ్యులర్ గా ప్రార్థనలు చేస్తున్నానని అంటోంది. రెండున్నర ఏళ్ళ క్రితం పోర్న్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యానని, నేను చేస్తున్న వృత్తికి, మతానికి సంబంధం లేకపోయినా నా కెరీర్ నాకు ఎంతో సంతృప్తి ఇస్తోందని నాడియా చెబుతోంది. ఈమె కుటుంబం కూడా ఈమెను ఏవగించుకుంటోంది.

అయితే దీన్ని పట్టించుకోకుండా నా వాళ్లకు డబ్బులు పంపుతున్నానని నాడియా తెలిపింది. అవి మాత్రం వాళ్లకు కావాలని ఆవేదనగా చెప్పింది. ఇప్పుడు యవ్వనంలో ఉన్నా, ఈ దశ తర్వాత తన లైఫ్ ఎలా మలుపు తిరుగుతుందో అంటోంది. తమ దేశంలో సొంత సోదరుడి చేతిలోనే హత్యకు గురైన మోడల్ కందీల్ బెలూచ్ లాగే తన జీవితం కూడా అంతమై పోతుందేమో అన్న భయాందోళనను వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:22ఏళ్ళ క్రితం ఈ నలుగురు ఇలా ...

ఇవి కూడా చదవండి:ఏపీలో బయటపడ్డ 33 లక్షల కోట్ల భూగర్భ నిధి!

English summary

Pakistan Dancer Named Nadiya Ali who became Adult Star in Los Angeles says that if she go Pakistan then she will be killed there because her family members were thrown away her.