మహిళలకు శుభాకాంక్షలు చెప్పనన్న వర్మ

I Will Not Wish Happty Womens Day Says RGV

09:57 AM ON 9th March, 2016 By Mirchi Vilas

I Will Not Wish Happty Womens Day Says RGV

వర్మ స్టైలే వేరు ... ఏం చేసినా... ఏం మాట్లాడినా సంచలనమే... తీసే సినిమాలు కావచ్చు మాట్లాడే మాటలు కావచ్చు. అన్నీ వివాదాస్పదమే... ఇంతకీ దర్శకుడు రామ్గో పాల్వ ర్మ తాజాగా ఏం అన్నాడంటే, తాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పనని అన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మహిళలు ఏడాదిలో అన్ని రోజులు సంతోషంగా ఉంటారనే తాను నమ్ముతానని అందుకే ప్రత్యేకంగా శుభాకాంక్షలు అవసరం ఏముందన్నది వర్మ క్వశ్చన్. దేవుని సృష్టిలో మహిళలు అందమైన వారని పేర్కొంటూ, ఈ కారణంగా ఉగ్రవాదులు, బొద్దింకలు తదితర ఘోరమైన వాటిని సృష్టించినప్పటికీ తాను దేవుణ్ణి క్షమిస్తానని ట్వీట్‌ చేసాడు.

English summary

Controversial Director Ram Gopal Varma Says that He will not Wish Women on Women's Day because he says that he believe women should be happy all the days.Expecting them to be happy only for 1 day is mean.