ఐబాల్ నుంచి మరో వాయిస్ కాలింగ్ టాబ్లెట్

iBall Slide 3G Q45i Voice-Calling Tablet

09:29 AM ON 26th January, 2016 By Mirchi Vilas

iBall Slide 3G Q45i Voice-Calling Tablet

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఐబాల్ మరో కొత్త టాబ్లెట్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. స్లైడ్‌ 3జీ క్యూ45ఐ పేరిట ఈ నూతన ఆండ్రాయిడ్ వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను భారత్ లో విడుదల చేసింది. రూ.5,999 ధరకు ఈ టాబ్లెట్ వినియోగదారులకు లభిస్తోంది.

స్లైడ్‌ 3జీ క్యూ45ఐ ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 7 ఇంచ్ డిస్‌ప్లే, 1024 X 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 64 బిట్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ ఎక్స్3 ప్రాసెసర్, 1 జీహెచ్‌జడ్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3జీ, వైఫై, యూఎస్‌బీ ఓటీజీ

English summary

iBall company launched i Ball Slide 3G Q45i Voice-Calling Android Tablet .The price of this voice calling tablet was Rs. 5,999.It comes with the features like 1GB RAM,Android 5.1 Lollipop,2-megapixel rear camera with LED flash, along with a VGA (0.3-megapixel) front-facing camera etc