ఐబాల్ నుంచి వాయిస్ కాలింగ్ టాబ్లెట్

iball Slide 3G Q81Tablet

03:14 PM ON 25th January, 2016 By Mirchi Vilas

iball Slide 3G Q81Tablet

దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఐబాల్ స్లైడ్ 3జీ క్యూ81 పేరిట ఆండ్రాయిడ్ వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ టాబ్లెట్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

ఐబాల్ స్లైడ్ 3జీ క్యూ81 ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 8 ఇంచ్ డిస్‌ప్లే, 1280 X 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 జీహెచ్‌జడ్ 64 బిట్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటం ఎక్స్3 ప్రాసెసర్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, సింగిల్ సిమ్, వాయిస్ కాలింగ్, 3జీ, యూఎస్‌బీ ఓటీజీ సపోర్ట్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary

iball company launched a new 8 inch tablet named iball Slide 3G Q81Tablet in India.The price of this tablet was Rs. 7,999 and it comes with the key features like 8 inch display, 1 Ghz processor,1GB ram,4000 mah battery,8 Gb Internal Storage