ఐబాల్ నుంచి స్లైడ్ గార్జియా 4జీఎల్ టాబ్లెట్

iBall Slide Gorgeo 4GL Tablet

10:55 AM ON 28th January, 2016 By Mirchi Vilas

iBall Slide Gorgeo 4GL Tablet

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఐబాల్ స్లైడ్ గార్జియో 4జీఎల్ పేరిట ఓ నూతన టాబ్లెట్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫ్రంట్ కెమెరా ఫ్లాష్, 4జీ వంటి ఫీచర్లను ఈ టాబ్లెట్ కలిగి ఉంది. రూ.6,999 ధరకు ఈ టాబ్లెట్ వినియోగదారులకు లభిస్తోంది.

స్లైడ్ గార్జియో 4జీఎల్ ఫీచర్లు..

డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ, 7 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1024 X 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

iBall Company launched a new tablet called iBall 3500mAh battery with 4G support.The price of this tablet was Rs. 6,999. It comes with the features like Android 5.1 Lollipop,8GB of built-in storage,expandable storage up to 32GB via microSD card,-megapixel rear and a 5-megapixel front camera,3500mAh battery