ఐబెర్రీ నుంచి ఆక్సస్ స్టన్నర్ స్మార్ట్‌ఫోన్

iberry Auxus Stunner Smartphone

05:42 PM ON 28th January, 2016 By Mirchi Vilas

iberry Auxus Stunner Smartphone

ప్రముఖ మొబైల్ ఉపకరణాల తయారీ సంస్థ ఐబెర్రీ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆక్సస్ స్టన్నర్ పేరిట రిలీజ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.14,990. ఈ స్మార్ట్‌ఫోన్ ఈబే సైట్ ద్వారా వినియోగదారులకు లభిస్తోంది. దీనితో పాటు ఓ వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు.

ఆక్సస్ స్టన్నర్ ఫీచర్లు..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్‌టీఈ

English summary

iBerry mobile phone company launched iberry Auxus Stunner Smartphone.The price of this smart phone were Rs. 14,990 and it comes with the features like 5-inch HD IPS display ,Corning Gorilla Glass,Android 5.1 Lollipop,13-megapixel rear camera,5-megapixel front camera,4G ,3000mAh battery