ఐసిసి నుంచి శ్రీనివాసన్ తొలగింపు

ICC Removes Srinivasan

05:49 PM ON 9th November, 2015 By Mirchi Vilas

ICC Removes Srinivasan

భారత క్రికెట్‌లో శ్రీనివాసన్ ఆట ముగిసినట్టే. ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్‌ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్ ఐసీసీ కొత్త చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సోమవారం ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐపిఎల్ జనరల్ కౌన్సిల్ నుంచి రవిశాస్త్రిని తొలగించారు. సీనియర్ నేషనల్ సెలక్టర్ రోజర్ బిన్నీ కి ఉద్వాసన చెప్పారు .

English summary

ICC Removes Srinivasan