ఐసీఐసీఐ కార్డుల యవ్వారం

IcIcI cards in bulk are thrown on the road in gudur

11:39 AM ON 21st January, 2017 By Mirchi Vilas

IcIcI cards in bulk are thrown on the road in gudur

నెల్లూరు నగర శివారులో ఐసీఐసీఐ బ్యాంకు వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కార్డులు భారీగా బట్టబయలు అయ్యాయి. దీంతో అక్కడ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఐసీఐసీఐ బ్యాంకు కార్డులను సంచుల్లో తీసుకొచ్చి మైపాడు రోడ్డులో రోడ్డు పక్కన పోశారు. భారీగా కార్డులు బయటపడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కార్డులపై బిజినెస్ కరస్పాండెన్స్ కార్డు అని ఉంది. అన్ని కార్డులపై నెల్లూరు జిల్లా గూడూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాలకు చెందిన వృద్ధులు, యువకులకు సంబంధించిన అడ్రస్ లు ఉన్నాయి. కార్డులు ఎవరు పడేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై స్పందించేందుకు బ్యాంకు అధికారులు సిద్ధంగా లేరట. దీనిపై జోరుగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

ఇది కూడా చూడండి : అందరికీ షాకిస్తూ .. జియో ఆఫర్ మళ్లీ పొడిగింపు!

ఇది కూడా చూడండి : జియో 4జీ కనెక్షన్ తీసుకున్నారా? అయితే మీ పంట పండినట్లే

English summary

IcIcI bank cards are thrown on the roads by an unknown person in bulk in Gudur no one know the reason behind this issue.