గాంగ్ రేపిస్టుల్లో ఒకడు మంచోడుంటే...

Iddaram Film Audio Launch

10:44 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Iddaram Film Audio Launch

ఇదో వెరైటీ థీమ్ తో తీసిన మూవీ అంటున్నారు. గ్యాంగ్ రేపిస్టుల్లో ఓ మంచి వ్యక్తి ఉంటే ఏమవుతుందనే కాన్సెప్ట్ తో 'ఇద్దరం' అనే సినిమా తీశారట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు, ప్రొడ్యూసర్ కూడా అయిన సుధాకర్ వినుకొండ చెబుతున్నారు. ఈ మూవీ ఆడియో ను బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేశారు.

ఇదొక రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ అని, వైజాగ్, మచిలీపట్నం, బీదర్ లలో షూటింగ్ చేశామని చెప్పారు. జులై 1 న ఇద్దరం చిత్రం విడుదల అవుతుందన్నారు. వెల్ కం ఒబామా తీసిన సంజీవ్ ఇది తన రెండో చిత్రమని, సక్సెస్ అవుతుందని అన్నారు. హీరో నవదీప్ ఈ సినిమా యోనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇది కూడా చూడండి: తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడుందంటే...

ఇది కూడా చూడండి: తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతుంటే, ఇలా చేయాలంట

ఇది కూడా చూడండి: మనషి చనిపోయినా కొన్ని అవయవాలు సజీవంగా ఉంటాయట...

English summary

Iddaram Film Audio Launch. The audio of the film at Prasad Labs in Hyderabad on Wednesday, the popular director , producer Tammareddy Bharadwaj released.