ప్రేమ వివాహాన్ని ఈ ఐడియాస్ తో పేరెంట్స్ ని ఒప్పించవచ్చు

Ideas to convince your parents for love marriage

03:07 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Ideas to convince your parents for love marriage

మీరు ప్రేమలో పడ్డారా ? అతడు / ఆమె లేకుండా జీవించడం కష్టం అనిపిస్తుందా. జీవితాంతం మీరు ప్రేమించిన వారితోనే గడపాలని ఉందా ? కాని పెళ్ళి మాత్రం పెద్దల అనుమతి తో జరుపుకోవాలని ఉందా..?అయితే మీరు మీ పెద్దలను ఒప్పించడానికి సాహసించాలి.. కొన్ని కుటుంబాల వారు సామాన్యంగా లవ్‌ మేరేజ్‌లు అంటే ఇష్టపడరు. ముఖ్యంగా ట్రెడిషన్స్‌, సెంటిమెంట్స్‌, సమాజం మొదలైన వాటి గురించి ఆలోచించే కుటుంబాలను అంత తేలిగ్గా ఒప్పించలేము దానికి చాలా సహనం కావాలి. మీ పేరెంట్స్‌ని ఒప్పించేందుకు కొన్ని అద్భుతమైన, సింపుల్‌ సూచనలు ఇక్కడ పొందుపరిచాం. ఇంకెందుకు ఆలస్యం ఈ ఐడియాస్‌ని ఫాలో అయి హ్యాపీగా మీ పేరెంట్స్‌ని లవ్‌ మేరేజ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేలా చేసుకోండి. మరి ఆర్టికల్‌ లోకి ఎంటర్‌ అయిపోదామా...

ఇది కూడా చూడండి : మీ భార్య చెప్పని రహస్యాలివే..

ఇది కూడా చూడండి : డేటింగ్‌, పెళ్ళి చేసుకునే వ్యక్తికి మధ్య ఉండే తేడా ?

ఇది కూడా చూడండి : బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ?

1/8 Pages

మీ ఆలోచనలు సరైనవని  నమ్మాలి

మీ పేరెంట్స్‌ కి అలాగే మీతో క్లోజ్‌గా ఉండే బంధువులకు మీపై నమ్మకం కల్గించండి. మీరు ఏ పని చేసినా ఆలోచించి చేస్తారని అలాగే ఖచ్చితంగా సరైన పనే చేస్తారని వారు నమ్మాలి. నమ్మేవిధంగానే మీరు కూడా నడుచుకోవాలి. మీరు ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పగానే వారు మీరు తీసుకున్న నిర్ణయం సరైనదని అనుకునే విధంగా మీరు నమ్మకాన్ని సాధించాలి. 

English summary

Here amazing ideas for how to convince your parents for love marriage without hurting.