ఫేక్ వాట్సాప్ అకౌంట్లను గుర్తించండిలా..

Identify the fake whatsapp accounts with these tips

11:04 AM ON 7th October, 2016 By Mirchi Vilas

Identify the fake whatsapp accounts with these tips

ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లలో నకిలీ అకౌంట్లను క్రియేట్ చేయటం చాలా సులువు అయిపోయింది. అందుకే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో నకిలీ అకౌంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మోసపూరిత ఉద్ధేశ్యంతో రూపొందించబడే ఈ అకౌంట్లకు దూరంగా ఉండటం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ వాట్సాప్ అకౌంట్లను గుర్తించే 5 సులువైన మార్గాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అవేమిటో చూద్దాం..

1/6 Pages

1. స్పూఫ్ నెంబర్లు ఆధారంగా..


ఇటీవల కాలంలో స్పూఫ్ నెంబర్లు ఆధారంగా నకిలీ వాట్సాప్ అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి. సాధారణ మొబైల్ నెంబర్లతో పోలిస్తే స్పూఫ్ నెంబర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇటువంటి గుర్తు తెలియని నెంబర్ల నుంచి మీకు సడెన్ గా మెసేజ్ వచ్చినట్లయితే, అది నకిలీ వాట్సాప్ అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్ గా భావించండి.

English summary

Identify the fake whatsapp accounts with these tips