భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే.. ఈ 9 సూత్రాలు పాటించాల్సిందే!

If husband and wife did job follow these steps

02:57 PM ON 26th July, 2016 By Mirchi Vilas

If husband and wife did job follow these steps

ఉమ్మడి కుటుంబాల సంస్కృతి తగ్గిపోతోంది. భార్యాభర్తలు, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు అదే కుటుంబం లాగా తయారయింది. ఇంతకుముందు పెద్దల సలహాలుండేవి. అందుకే నిర్ణయం తీసుకునే ముందు సమీక్షకు తావుండేది. ఇప్పుడు అలా కాదు డబ్బు చెల్లింపులకు కార్డులు వచ్చేశాయి. ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలియకుండానే ఒక్కోసారి డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు వచ్చేశాయి. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అనేది పెద్దలు చెప్పిన సామెత వున్నా, అయితే నేడు అది కుదరడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక విషయాల్లో కలిసి నిర్ణయం తీసుకుంటేనే మంచిది.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులుంటే అదనపు ఆదాయాన్ని ఇతర పెట్టుబడుల్లో ఉంచడం, భవిష్యత్తులో భద్రత కోసం పొదుపు చేయడం ముఖ్యం. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే, ఇంటి బడ్జెట్ ప్రణాళిక అనవసర షాపింగ్ ఖర్చులను తగ్గించేందుకు ఇంటి బడ్జెట్ ఉండటం ఎంతైనా ముఖ్యం. ప్రణాళిక లేకపోతే కొన్నవే మళ్లీ కొనడం, అవసరమైన వస్తువులకు డబ్బు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే కొన్ని సూత్రాలు పాటించి తీరాలి. అవేమిటో చూద్దాం.

1/10 Pages

1. ఇంటి బడ్జెట్ ప్రణాళిక...


అనవసర షాపింగ్ ఖర్చులను తగ్గించేందుకు ఇంటి బడ్జెట్ ఉండటం ఎంతైనా ముఖ్యం. ప్రణాళిక లేకపోతే కొన్నవే మళ్లీ కొనడం, అవసరమైన వస్తువులకు డబ్బు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రణాళిక వేసుకుంటే చాలదు, దంపతులిద్దరూ దానికి కట్టుబడి ఉన్నప్పుడే, మంచి ఫలితం వస్తుంది.

English summary

If husband and wife did job follow these steps