సెక్స్ చెయ్యకపోతే మనిషి ఆయుష్షు ఎంత కాలం పెరుగుతుందో తెలుసా?

If we don't participate in romance man life will increased upto 150 years

04:20 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

If we don't participate in romance man life will increased upto 150 years

సెక్స్.. ప్రతీ ప్రాణి జీవితంలో ఇదో ముఖ్యమైన ఘట్టం. ముఖ్యంగా మానవ జీవితంలో ఇది మరింత ముఖ్యమైనది. దీని కోసం మనుషులు ఏమి చెయ్యమన్నా చేస్తారు, ఏమి వదులుకోమన్నా వదులుకుంటారు. సెక్స్ కు ఎవ్వరూ అతీతం కాదు. ఆ దేవుడు దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు అందరూ సెక్స్ గురించి ఏదో ఒక సమయంలో మాట్లాడుకునే వారే.. ఖచ్చితంగా సెక్స్ లో పాల్గొనితీరిన వారే. గొప్పగొప్ప వ్యక్తులు సైతం సెక్స్ కోసం ఆశగా ఎదరుచూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అసలు విషయంలోకి పోతే.. సాధారణంగా నిద్రలేమి కారణంగానే మనిషికి జబ్బులు వస్తాయి. ఒక్కో మనిషికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు.

అటువంటి సమయంలో మనిషి చాలా ఇబ్బంది పడుతుంటాడు. అయితే, శృంగారంలో పాల్గొన్న తరువాత మనిషి బాగా అలిసిపోతాడు. మంచి నిద్రపడుతుంది.. పడకగదిలో మంచం మీద చేసే ఆ రతిక్రీడ(ఎక్సర్ సైజ్), జిమ్ లో చేసే దానికంటే చాలా ఎక్కువట. సెక్స్ లో పాల్గొనడం వలన 300 కేలరీలు ఖర్చు అవుతాయట. ఇక, సెక్స్ లో పాల్గొంటే.. అనేక జబ్బుల నుంచి కూడా బయటపడొచ్చు. ఇక, ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇటీవలే అమెరికాకు చెందిన అలెక్స్ అనే శాస్త్రవేత్త సెక్స్ గురించి.. మనిషి ఆయుష్షు గురించి ఓ కొత్త విషయాన్ని బయట పెట్టాడు. అలెక్స్ వృద్ధాప్యానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుంటారు.

సెక్స్ లో పాల్గొంటే.. మనిషి ఆయుష్షు సాధారణంగానే ఉంటుందని.. అదే మనిషి సెక్స్ లో పాల్గొనకుండా.. రోజుకు అవసరమైన 1600 కేలరీల ఆహారాన్ని తీసుకుంటే.. మనిషి ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని ఆయన చెప్పారు. సెక్స్ కి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాల పాటు జీవించవచ్చని అలెక్స్ తెలియజేశారు. పెళ్లి, సెక్స్ అనేవి జీవితకాలాన్ని నిర్దేశించే ప్రధాన అంశాలనీ, వీటి గురించి కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అలెక్స్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.

English summary

If we don't participate in romance man life will increased upto 150 years