వృద్ధ మహిళ బాంక్ ఖాతా నుంచి 11లక్షలు కాజేశారు ... అందుకే ఈ నెంబర్లు లిఫ్ట్ చేయొద్దట

If you are using mobile banking beware of fake calls

12:50 PM ON 17th June, 2016 By Mirchi Vilas

If you are using mobile banking beware of fake calls

ప్రపంచ వ్యాప్తంగా ఏ రంగంలో చూసినా టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు వ స్తున్నా, లాభాలు పొందుతున్నా, చేటు కూడా తెస్తున్నాయి. ముఖ్యంగా హ్యాక ర్ల వంటి సైబ ర్ నేర గాళ్లు ఏదో ఒక విధమైన కొత్త ప ద్ధ తిని అనుస రిస్తూ మ న డ బ్బును ఆన్ లైన్ లో దొంగిలిస్తూనే ఉన్నారు. కొంత అవ గాహ న ఉన్న వారైతే జాగ్ర త్త ప డుతున్నారు కానీ, నేర గాళ్ల ట్రిక్ ల కు మాత్రం రోజూ ఎవ రో ఒక రు, ఎక్క డో ఒక చోట మోస పోతూనే ఉన్నారు. ముంబైలో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘ ట న లో 72 ఏళ్ల వృద్ధ మ హిళ కు చెందిన డ బ్బుల ను నేరగాళ్లు దొంగిలించారు. అది ఎలాగో తెలిస్తే , షాక్ అవ్వడం ఖాయం. అయితే ఓ సారి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ముంబైలో నివాసం ఉండే 72 ఏళ్ల ఓ వృద్ధ మహిళ ఇటీవల తన ఫోన్ కు వచ్చిన ఓఎస్ఎంఎస్ ను చూసి ఒక్క సారిగా షాక్ కు గురైంది. అసలు ఏ విధంగా కూడా డబ్బులు డ్రా చేయలేదు. ఎవరికీ పేమెంట్ కోసం ఎలాంటి చెక్లు ఇవ్వలేదు. అయినా సరే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.11 లక్షలు డ్రా చేసినట్టు ఉందట. దీంతో అసలు డబ్బులు ఎలా డ్రా అయ్యాయో తెలియక ఆ మహిళ తలపట్టుకుంది. మొత్తానికి ఈ షాక్ నుంచి తేరుకుని అసలు డబ్బులు ఎలా డ్రా అయ్యాయో తెలుసుకోవాలని బ్యాంక్ కు వెళ్లింది. అక్క డ తెలిసిన విషయంతో ఆమె మరోసారి అవాక్క యింది. ఎవరో తన ఫోన్ నంబర్ (బ్యాంక్ లో రిజిస్ట ర్ అయింది)తో మొబైల్ బ్యాంకింగ్ ద్వారా విమాన టిక్కెట్లు బుక్ చేశారట .

ఈ సంఘటన గురించి తెలిసిన పలువురు టెక్ నిపుణులు ఆ ఫ్రాడ్ ఎలా జరిగిందో తెలుసుకుని, అందరికీ వివరించారు. దుండగులు ఆ మహిళ కు అంత కు ముందే కాల్స్, ఎస్ఎంఎస్ చేసి సిమ్ కార్డ్ రీడర్ అనే ఓ ప్రత్యేకమైన డివైస్ , సాఫ్ట్ వేర్ సహాయంతో ఆ సిమ్ సమాచారాన్నంతా దొంగిలించారట . అనంతరం క్లోనింగ్ రూపంలో ఓ కొత్త సిమ్ కార్డ్ లోకి ఆ వివరాలన్నింటినీ ఎంటర్ చేశారు. దీంతో ఆ సిమ్ కార్డ్ కూడా ఆమె వాడే ఫోన్ నంబర్నే కలిగి ఉండేలా మారింది. ఈ క్ర మంలో ఆ ఫోన్ నంబర్ తోపాటు ఆ మహిళ బ్యాంక్ వివరాల ను కూడా వారు సేకరించి మరీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జ రిపి రూ.11 లక్షలు కొట్టేశారు. ఇది విన్నవారంతా విస్తుపోయారట.

+92, +90, +09 నంబ ర్ల తో వ చ్చే కాల్స్ ను అస్స లు రిసీవ్ చేసుకో కూడదట ...

టెక్నాల జీని అడ్డం పెట్టుకుని నేర గాళ్లు ఎంత టి మోసాలు చేస్తున్నారో. కాబట్టి ఇలాంటి కాల్స్, ఎస్ఎంఎస్ లు వ స్తే స్పందించ కండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అనుమానం వస్తే, వెంటనే ఈ విష యాన్ని బ్యాంక్ అధికారుల కు, ద గ్గ ర్లో ఉన్న పోలీసుల కు తెలియ జేయండి. బ్యాంక్ లో రిజిస్ట ర్ అయి ఉన్న ఫోన్ నంబర్ ను, ఏటీఎం పిన్ నంబర్లను వెంటనే మార్చేయండి. అంతేకాదు ఫోన్ రిపేరింగ్ కోసం ఒక వేళ ఎక్క డైనా ఇస్తే ఆ ఫోన్ ను త యారు చేసిన కంపెనీ ఆథ రైజ్డ్ స ర్వీస్ సెంటర్ లోనే ఇవ్వండి. అలా ఇచ్చే సంద ర్భంలో సిమ్ కార్డ్ ను త ప్ప నిస రిగా తీసుకోండి. అలా తీయకున్నా, బయట ఎక్కడైనా వేరే షాపులో ఫోన్ ను రిపేర్ కు ఇచ్చినా సిమ్ కార్డు స మాచారాన్నంతా క్లోనింగ్ చేసి పైన చెప్పిన విధంగా డ బ్బులు కొట్టేస్తారు జాగ్ర త్త ! చివ రిగా ఇంకో విష యం, పైన చెప్పిన సంఘటన దృష్ట్యా పోలీసు అధికారులు మరో ముఖ్య మైన జాగ్ర త్త కూడా చెబుతున్నారు. అదేమిటంటే +92, +90, +09 నంబర్ల తో వ చ్చే ఫోన్ కాల్స్ ను అస్స లు రిసీవ్ చేసుకోకూడ ద ట . ఆ నంబర్స్ నుంచి వచ్చేవన్నీ ఫ్రాడ్ కాల్సేనట . మోసం ఎలా జరుగుతుందో తెలీని పరిస్థితి వున్నప్పుడు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి మరి.

ఇది కూడా చూడండి:అక్కడ హిట్టయ్యి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు

ఇది కూడా చూడండి:శరీరం నీరు పడితే ఎలా తొలగించుకోవాలంటే ...

ఇది కూడా చూడండి:ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

English summary

If you are using mobile banking beware of frauds. now a days Mobile wallet frauds on the rise. fake calls start with these numbers +92, +90, +09 don't lift the this type of calls.