బంపరాఫర్: ఆధార్ కార్డు ఉంటే రూ.1700కే 'ఐఫోన్ 7'!

If you have adhar card then you can get iphone 7 for only 1700

04:20 PM ON 16th September, 2016 By Mirchi Vilas

If you have adhar card then you can get iphone 7 for only 1700

ప్రతీ ఒక్కరు ఆపిల్ ఫోన్ వాడాలనుకుంటారు. అయితే డబ్బున్న వాళ్ళు దానిని కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళు దానిని కొనాలనే ఆలోచననే మానుకుంటారు. కానీ వారికి కూడా వాడాలని ఉంటుంది. కానీ ఆ స్ధోమత లేక కొనలేరు. అయితే ఇలాంటి వారి కోసం ఓ బంపరాఫర్ ఇప్పుడు ఇండియాలోని ఐఫోన్ అభిమానులకు తెగ ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆ ఆఫర్ ఏమిటంటే.. మీడియా రిపోర్టుల ప్రకారం మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కేవలం రూ. 1700 చెల్లించి మీరు ఐఫోన్ 7 ని సొంతం చేసుకోవచ్చు. ఏందీ నమ్మలేకపోతున్నారా? నిజం త్వరలో ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. మరి ఈ ఐ ఫోన్ ని ఎలా దక్కించుకోవాలో ఆ ప్రాసెస్ ని ఓసారి తెలుసుకోండి..

1/9 Pages

మీరు ఆధార్ కార్డుతో రూ. 1700 చెల్లించి ఐఫోన్ 7 ని సొంతం చేసుకోవచ్చు. అయితే మిగతా మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి అంత పెద్ద మొత్తం పెట్టలేని వారికి ఇది నిజంగా శుభవార్త లాంటిదే.

English summary

If you have adhar card then you can get iphone 7 for only 1700. Now you can buy iphone 7 for only 1700 rupees if you have Adhar card.