ఇకపై 600గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే అయిపోయినట్టే(వీడియో)

If you have more than 600 grams gold you have to pay the tax

01:13 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

If you have more than 600 grams gold you have to pay the tax

బంగారం.. ఈ పేరు చెప్పగానే ఆడవాళ్ళు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే, చీరలు, నగలు అంటేనే అమితమైన ప్రేమ అని ఎందరో చెప్పేమాట. అయితే, ఇప్పటికే పెద్దనోట్ల రద్దుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొందరికి తాజాగా వస్తున్న పుకార్లు మరింత వేడి పుట్టిస్తోంది. ఇంతకీ అదేమిటంటే, మీ ఇంట్లో ఎంత బంగారం ఉంటే, దాని కొనుగోలుకు సంబంధించిన ఆధారాలుండాలి ఇకనుంచి... అవును 600 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే మీ బంగారం సంగతి అంతే... అంటూ ఇటీవల విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో మహిళలు బంగారంపై బెంగ పెట్టుకున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బంగారంపై స్పష్టత ఇచ్చారు.

1/8 Pages

1. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తారు.

English summary

If you have more than 600 grams gold you have to pay the tax