మీలో ఈ క్వాలిటీస్ ఉంటే కచ్చితంగా అదృష్టవంతులు అవుతారట!

If you have these qualities you will be luckiest person

01:25 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

If you have these qualities you will be luckiest person

దేనికైనా అదృష్టం ఉండాలి... వాడు పెట్టి పుట్టాడురా.. వంటి మాటలు తరచూ వింటుంటాం. ఇంతకీ ఈ భూ ప్రపంచంలో అదృష్టవంతమైన వ్యక్తులు ఎవరు అంటే, ఎవరికి ఎక్కువ డబ్బు ఉండి ధనవంతులుగా ఉంటారో వారే అదృష్టవంతులని అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ధనమే కాదు, ఇంకా కొన్ని విషయాలు కూడా అదృష్టవంతమైన వ్యక్తులు అవునా, కాదా అనే విషయాన్ని నిర్ధారిస్తాయట. విదురుడు తెలుసుగా..? ధృతరాష్ట్రుడు, పాండురాజుల తమ్ముడు. కౌరవ సామ్రాజ్యానికి సలహాదారుడిగా ఉండి, ఆ రాజ్య క్షేమం కోసం ఎంతగానో కృషి చేశాడు. అంతేకాదు విదురుడు ధర్మనిర్మాణ కోవిదుడు కూడా. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది నీతి, అవినీతి అన్ని చెప్పడంలో విదురుడికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అయితే ఎవర్నయినా అదృష్టవంతమైన వ్యక్తని అనాలంటే విదురుడు చెప్పిన అలాంటి లక్షణాలు ఏమిటో, తెలుసుకోవాలి.

1/9 Pages

1. తరచూ అనారోగ్యాల బారిన పడేవారు మిక్కిలి దురదృష్టవంతులట. ఎందుకంటే అనారోగ్యాల కారణంగా ఎంతో విలువైన ఆయువు తగ్గిపోతుందట.

English summary

If you have these qualities you will be luckiest person. Live with these beast and good qualities then you will be luckiest person in the world.