ఈ బంగారు విమానం ఖరీదు తెలిస్తే గుండె జారిపోద్ది!

If you know the price of Johor Sultan's private flight then you will be shocked

04:01 PM ON 12th August, 2016 By Mirchi Vilas

If you know the price of Johor Sultan's private flight then you will be shocked

ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ బంగారు విమానం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విమానం ఎవరిదో? దాని విలువ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జారిపోతుంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.. మలేషియాలోని జోహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ అనే పెద్ద వ్యాపారవేత్త ఈ బోయింగ్ 737- బంగారపు ప్రయివేట్ విమానానికి యజమాని. జోహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ తన భార్య రాజా జారీత్ సోఫియాతో కలిసి ఆస్ట్రేలియాలో సెలవులు గడిపేందుకు బంగారపు విమానంలో పెర్త్ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ బంగారపు విమానం వచ్చిందని తెలుసుకున్న పెర్త్ వాసులు దానిని చూడటానికి క్యూకట్టారు.

1/3 Pages

ఈ బంగారపు విమానం విలువ అక్షరాలా 100 మిలియన్ డాలర్లు(రూ. 668 కోట్లు) పై మాటే. ఈ విమానంలో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. జోహర్ సుల్తాన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తయారు చేయించుకున్నారు.

English summary

If you know the price of Johor Sultan's private flight then you will be shocked