ఇవి సడెన్ గా ఆపేస్తే… లావై పోతారట నిజమా?

If you stop this suddenly ....You will become fat

11:30 AM ON 29th December, 2016 By Mirchi Vilas

మనిషన్నాక తిండి బట్ట అవసరం. అందునా పౌష్టికాహారం ఉండాలి. ఇక సరైన వేళకు భోజనం చేయడం అవసరం. అయితే బతకడానికి తింటాం. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం కూడా అంతే అవసరం అని నిపుణులు చెప్పేమాట. లావుగా ఉన్న వారు సన్న బడేందుకు వ్యాయామం చేయడం, చక్కని షేప్ కు రావడం కొంత కష్టమైన పనే. అయినా ఆరోగ్యం దృష్ట్యా తప్పదు కదా. అయితే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల తరబడి వ్యాయామం చేసే వారు ఒక్క సారే సడెన్ గా ఎక్సర్ సైజ్ చేయ ఆపేసి, ఆల్రెడీ ఎక్సర్ సైజ్ బాడీయే కదా అనుకుంటే, పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎక్సర్ సైజ్ అస్సలు చేయని వారికే కాదు, ఆల్రెడీ ఎన్నో రోజుల్నించీ ఎక్స ర్ సైజ్ చేస్తున్న వారు కూడా దాన్ని ఆపితే అప్పుడు ఇద్దరికీ ఒకేలాంటి పరిణామాలు ఏర్పడుతాయని నిపుణులు అంటున్నారు. అవేమిటో చూద్దాం.

4/10 Pages

4. అంతేకాదు, కండరాలు. వ్యాయామం చేసినప్పుడు మంచి షేప్ లో ఉండే కండరాలు వ్యాయామం మానేశాక షేప్ ను కోల్పోతాయి. అయితే అవి మళ్లీ మంచి షేప్ కు రావడం కొద్దిగా కష్ట తరమవుతుందట.

English summary

Regular exercise keeps body fit and healthy but some people suddenly stops exercise it is not the right choice. it may effect your body weight.