మీ గర్ల్ ఫ్రెండ్ ని ఇలా అన్నారంటే వెంటనే మిమ్మల్ని వదిలేస్తుంది..

If you talk with your girlfriend like this she will leave you

10:40 AM ON 2nd December, 2016 By Mirchi Vilas

If you talk with your girlfriend like this she will leave you

ప్రస్తుత జెనెరేషన్ లో ప్రతీ ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అయితే కొన్ని రిలేషన్స్ ఫ్రెండ్ షిప్ వరకే పరిమితం, మరికొన్ని ప్రేమకు కూడా దారి తీస్తుంది. ఫ్రెండ్ షిప్ అయినా, లవ్ అయినా అబ్బాయిలు అమ్మాయిలతో ఇలా మాత్రం మాట్లాడకూడదని పరిశోధకులు చెప్తున్నారు. హ్యూమన్ సైకాలజీ అని ఒకే బ్రాంచ్ ఉన్నా, ఫిమేల్ సైకాలజీ అనే మరో సబ్ బ్రాంచ్ ఉండాలి అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే, లేడిస్ ఎప్పుడు ఏ విషయానికి హర్ట్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ఒక్కోసారి అబ్బాయి మాటల్లో తప్పులు లేకున్నా సరే, హర్ట్ అయిపోతారు. మరి నిజంగానే హర్ట్ అయ్యే విషయాలు మాట్లాడితే కోపం రాకుండా ఉంటుందా. బాయ్ ఫ్రెండ్స్ తెచ్చే ఆ సిల్లి టాపిక్స్ ఏంటో చూద్దాం...  

1/6 Pages

1. కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ తమ గర్ల్ ఫ్రెండ్స్ ఏ అబ్బాయితోనూ క్లోజ్ గా ఉండకూడదు అని అనుకుంటారు. తనకి మంచి స్నేహితుడైనా సరే, అబ్బాయి కాబట్టి మాట్లాడకూడదు. ఈ మెంటాలిటి ఉన్న అబ్బాయిలతో ఎక్కువకాలం రిలేషన్ షిప్ లో ఉండలేరు అమ్మాయిలు. 

English summary

If you talk with your girlfriend like this she will leave you