హైదరాబాద్ లో ఐఫా సందడి 

IIFA Awards Event At Hyderabad

11:42 AM ON 25th January, 2016 By Mirchi Vilas

IIFA Awards Event At  Hyderabad

హైదరాబాద్ లో తొలిసారిగా ఐఫా అవార్డుల వేడుక రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల కోసం పలు భాషల తారలు భాగ్యనగరానికి చేరుకున్నారు. తారల సందడితో ఫుల్ జోష్.... దీనికి ఎన్టివి మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.తారల సందడి వీక్షిద్దామా ....

English summary

First South IIFA awards event was held grandly at Hyderabad and soo many celebrities who belongs to south Indian film industry was attended to this event