బుల్లితెర పై ఐఫా 

IIFA Awards Event To Telecast On TV

01:05 PM ON 27th January, 2016 By Mirchi Vilas

IIFA Awards Event To Telecast On TV

ఇటీవల జరిగిన అతిపెద్ద సినిమా ఉత్సవాలలో ఐఫా ఒకటి. ఐఫా వేడుకలను ఎప్పుడెప్పుడు బుల్లితెర పై చూద్దామా అని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.ఈ ఐఫా ఉత్సవాన్ని ఈ నెల 24,25 తేదీల్లో హైదరాబాద్‌ లో గచ్చిబౌలి స్టేడియంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి దక్షిణాది రాష్ట్రాలకి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ ఉత్సవంలో మెగాహీరో అల్లు శిరీష్‌ యాంకరింగ్‌ చేసాడు. ఈ ఐఫా ఉత్సవం జనవరి 28 న జెమిని టి.వి లో ప్రసారం అవుతుందని అల్లు శిరీష్‌ తెలియజేసాడు. అల్లు శిరీష్‌ తో పాటు హీరో నవదీప్‌, హీరోయిన్‌ రెజీనా కూడా తమ యాంకరింగ్‌ తో అందరినీ ఆకట్టుకున్నారు. మరోవైపు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, అఖిల్‌ చేసిన డాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకులను ఎంగానో ఆకట్టుకున్నాయి.

English summary

Recently IIFA Utsavam event was conducted grandly at Hyderabad Gachibowli stadium.This program was to be telecasted on Gemini Tv on 28th of this month this was said by the host Allu Sirish to media