తమన్నాకి మీరే వండి పెట్టాలనుకుంటున్నారా?

IIFA awards function conducting special contest for women

03:41 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

IIFA awards function conducting special contest for women

డిసెంబర్‌ 4న హైదరబాద్‌లో జరగబోయే ఐఫా ఉత్సవాల్లో మీరూ పాల్గొనాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి మరి... ఆగండి ఆగండి ముందు విషయం తెలుసుకోండి. ఈ వేడుకలో పాల్గొనే ఔత్సాహికులకు కొన్ని స్పెషల్‌ కాంటెస్ట్ లు నిర్వహిస్తుంది. మీరు అభిమానించే సినిమా తారలకు మీరే మీ చేతులతో వండి పెట్టవచ్చు. ఆ సినిమా తారలు ఎవరో కాదు మిల్కీ ౠ్యటీ తమన్నా మరియు ఆర్‌. మాధవన్‌ ఈ ఇద్దరీకి మీరే వండి పెట్టవచ్చు. ఐఫా ఉత్సవాల్లో పాల్గొనడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఈ కాంటెస్ట్‌కి కచ్చితంగా ఆడవాళ్లు ఆకర్షింపబడవల్సిందే. గుమగుమలాడే వంటలు వండే టాలెంట్ మీలో ఉంటే ఇందులో పాల్గోనడానికి ఇదే మంచి అవకాశం. అమ్మాయిలు ఇంకెందుకు ఆలస్యం త్వరగా వెళ్లండి మరి....

English summary

IIFA awards function conducting super contest for women. This is the contest for cooking for your favorite actors.