ఇంటర్నెట్ లో లీకై హల్ చల్ చేస్తున్న ఇలియానా బికినీ వీడియో

Ileana bikini video leaked

11:32 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Ileana bikini video leaked

గోవా బ్యూటీ అనగానే మనందరి కళ్ళముందు మెదిలేది ఎవరంటే, 'దేవదాసు' చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయమైన ఇలియానాయే కదా. సన్నని నాజూకు నడుము అందాలతో ఎందరినో దేవదాసులను చేసింది. తొలి చిత్రంతోనే ఫిలిం ఫేర్ అవార్డును కూడా సొంత చేసుకుంది ఈ బ్యూటీ. వెండితెరకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే 'పోకిరి' సినిమాలో మహేష్ బాబుతో ఛాన్స్ కొట్టేసి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు పూర్తైనా తన గ్లామర్ మాత్రం తగ్గలేదు.

1/4 Pages

ఇక 30వ పుట్టినరోజును కూడా ఈ మధ్యనే జరుపుకుంది. అయితే ఈ బ్యూటీకి అవకాశాల సంగతి ఎలా ఉన్నా... ఇండస్ట్రీలోకి వచ్చిన రోజు నుంచి అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ యూత్ ని మెప్పిస్తోంది.

English summary

Ileana bikini video leaked